సీపీగా బాధ్యతలు స్వీకరించిన CV ఆనంద్

అనంతరం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌.

సీపీగా బాధ్యతలు స్వీకరించిన CV ఆనంద్

తెలంగాణ :

హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'రెండోసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం' అని అన్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వ‌ర‌కు కూడా హైదరాబాద్ సీపీగా ప‌ని చేశారు.

అనంతరం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌.

రెండోసారి హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సీవీ ఆనంద్‌.IMG-20240909-WA0016

Tags:

Related Posts

Advertisement

Latest News