Category
Telangana తెలంగాణ
Telangana తెలంగాణ 

బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి

బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి హైదరాబాద్ :  బంజారాహిల్స్‌లోని పబ్స్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల నిన్న రాత్రి సోదాలు నిర్వహించారు.ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్న పబ్ యాజమాన్యాలు.ఎక్కువ బిల్‌ వచ్చేలా చేసే యువతులకు కమీషన్.. అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఆఫర్ చేస్తున్న పబ్ యాజమాన్యం.
Read More...
Telangana తెలంగాణ 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం హైదరాబాద్ : సాధారణంగా పండగల సందర్భంగా ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇక తెలంగాణలో పెద్ద పండగలైన బతుకమ్మ, దసరా అంటే జనం భారీగా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ సమయంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి పండగల సీజన్‌లో కూడా తెలంగాణ ఆర్టీసీకి భారీగా...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు

కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం 'కిసాన్ క్రెడిట్ కార్డు' పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రైతులు లోన్ పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు బీమా కూడా ఉంది. వారు చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.50 వేల బీమా అందుతుంది....
Read More...
Telangana తెలంగాణ 

కొత్త టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న హైడ్రా.. మరో ఆపరేషన్‌కు రెడీ

కొత్త టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న హైడ్రా.. మరో ఆపరేషన్‌కు రెడీ హైదరాబాద్ : ఆక్రమణలపై బుల్డోజర్లతో విరుచుకుపడ్డ హైడ్రా..ఇప్పుడు ఫుట్‌పాత్‌లపై ఫోకస్‌ పెట్టింది. ట్రాఫిక్ విభాగంతో దోస్తీ కట్టి ట్రాఫిక్ జామ్‌కు స్వస్తి పలికేందుకు పూనుకుంది.హైదరాబాద్ మహానగరం‪లో ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణియించింది హైడ్రా. ట్రాఫిక్‌ సమస్యకు ఫుట్‌పాత్‌ల ఆక్రమణ కూడా ఓ కారణంగా భావిస్తున్న హైడ్రా.ప్లాన్‌...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

ఆరోగ్యం పట్ల పాఠకులకు అవగాహన

ఆరోగ్యం పట్ల పాఠకులకు అవగాహన మొబైల్ ఫోన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి, కానీ అవి మన ఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి...  *1.కంటి ఒత్తిడి* ఎక్కువ స్క్రీన్ సమయం కంటి ఒత్తిడి మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. *2.పేలవమైన భంగిమ* మొబైల్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువసేపు గుంజుకోవడం వల్ల మెడ మరియు వెన్నునొప్పి వస్తుంది. *3.నిద్ర భంగం* స్క్రీన్‌ల నుండి...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ 

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బుధవారంతో పోలిస్తే.. గురువారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరగడంతో రూ. 71,600 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 220 పెరిగి.....
Read More...
Telangana తెలంగాణ 

ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్ : మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసిన ఈడీ.ఈ నెల 8న అజారుద్దీన్ను ఈడీ విచారించారు.అజార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా,సర స్పోర్ట్స్,ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్కు నోటీసులు.ఈ నెల 22న విచారణకు రావాలని కంపెనీలకు ఆదేశం వచ్చింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఈడీ విచారణ చేపట్టారు....
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500

సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500 ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ : వృద్ధాప్యంలో ప్రతి నెలా ఆదాయం పొందేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్‌(SCSS)ను అమలు చేస్తోంది.  ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది.ఈ విధంగా చూస్తే నెలకు రూ.20,500 వస్తుంది. రూ.1000 కనీస...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం ఢిల్లీ : సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్నినేడు ఏర్పాటు చేశారు.సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలమేరకు పాతవిగ్రహానికి పలుమార్పులు చేస్తూన్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు.న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు గంతలు, రెండు చేతుల్లో భాగంగా.. కుడిచేతిలో త్రాసు, ఎడమచేతిలో ఖడ్గం ఉండేవి.అయితేనూతన విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు.అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఖడ్గానికి బదులుగా...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా !

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ! ఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది.ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2022 డిసెంబర్ 17న సిజెఐ గాబాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10న...
Read More...
Telangana తెలంగాణ 

నేడు నూతన పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం

నేడు నూతన పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణస్వీకారం హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఆదివారం మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టను న్నారు. ముందుగా ఆయన గన్ పార్కుకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 :30 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు....
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ 

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కి...
Read More...