ఏపీలో వర్షాలకు 32 మంది మృతి, ఇద్దరు గల్లంతు

ఏపీలో వర్షాలకు 32 మంది మృతి, ఇద్దరు గల్లంతు

విజయవాడ :

అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి.

గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి .

1,69,970 ఎకరాల్లో పంట నష్టం .

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం .

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

60 వేల కోళ్లు, 222 పశువులు మృతి .

వరదలకు దెబ్బతిన్న 22 సబ్ స్టేషన్లు .

78 చెరువులు, కాలువలకు గండ్లు .

3,973 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం.

మొత్తం వరద బాధితులు 6,44,536 మంది .

193 పునరావాస కేంద్రాలు ఏర్పాటు.

పునరావాస కేంద్రాల్లో 42,707 మందికి ఆశ్రయం.

సహాయక చర్యల్లో 50 NDRF, SDRF బృందాలు 

అందుబాటులో ఆరు హెలికాప్టర్లు, 228 బోట్లు

Tags:

Related Posts

Advertisement

Latest News