ఎర్రచందనం స్మగ్లర్ల పై ఉక్కు పాదం అణువణువునా గాలింపు చర్యలు

సమస్యాత్మక ప్రదేశాలలో క్యూబింగ్

ఎర్రచందనం స్మగ్లర్ల పై ఉక్కు పాదం అణువణువునా గాలింపు చర్యలు

సిద్ధవటం :

సిద్ధవటం మండలం అటవీశాఖ  పరిధిలో ఉన్న లంక మల్ల అభయారణ్యంలోని గొల్లపల్లె బీట్  తాపల రస్తా , ఏటిమడుగు  నిమ్మకాయల బండ ఇతర సమస్యాత్మక ప్రదేశాలలో అటువిక్షేత్ర అధికారిని కళావతి ఆధ్వర్యంలో శనివారం క్యూబిక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారిని కళావతి మాట్లాడుతూ కడప జిల్లా డీఎఫ్ఓ ఆదేశాలతో లంకమల్ల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కోసం క్యూబింగ్ నిర్వహించామని అటవీ సంపద తరలిపోకుండా అనువణువునా గాలింపు చర్యలు చేపడుతున్నామని ఆమె అన్నారు అటువి ప్రాంతం ఆనుకొని ఉన్న కొన్ని పల్లె ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే మాకు వెంటనే సమాచారం తెలపాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్