Category
National జాతీయం
National జాతీయం 

ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?

ఉచిత న్యాయసేవ  కోసం ఎవరిని సంప్రదించాలి ? సివిల్, క్రిమినల్, రెవెన్యూ కోర్టులు ట్రిబ్యునల్స్ న్యాయ లేదా పాక్షిక న్యాయ విధులను నిర్వర్తించే అధి కారం ఉన్నవారు ఉచిత న్యాయ సేవలను అందించే సంస్థలు  మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సబ్ డివిజనల్ లీగల్ సర్వీసెస్ కమిటీ జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీరాష్ట్రీయ లీగల్ సర్వీస్ అథారిటీజిల్లా స్థాయి లీగల్ సర్వీస్...
Read More...
National జాతీయం 

ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్

ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్ ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి మరో శుభవార్త అందింది. ఢిల్లీ లిక్కర్ పాలసీతోపాటు పలు కేసుల్లో ఆప్ కీలక నేతలు అంతా జైలు పాలు కాగా.. ఢిల్లీ పాలనతోపాటు, పార్టీ కూడా తీవ్ర కకావికలం అయింది. ఇటీవలి కాలంలో ఒక్కొక్కరుగా బెయిల్‌పై బయటికి వస్తుండటం.. ఆ పార్టీకి కాస్త ఊరటగా...
Read More...
National జాతీయం 

వయనాడ్‌ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం

వయనాడ్‌ బరిలో ఖుష్బూ.. ప్రియాంక గాంధీకి పోటీగా బీజేపీ వ్యూహం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని...
Read More...
National జాతీయం 

లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ ఖరారు, దీపావళికి ఫస్ట్‌లుక్

లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ ఖరారు, దీపావళికి ఫస్ట్‌లుక్ జైలులో ఉన్న 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తుతం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఉత్తర భారతదేశంలో మాత్రమే గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి...
Read More...
National జాతీయం 

యూఏఈ, దుబాయ్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక మరింత ఈజీగా వీసా

యూఏఈ, దుబాయ్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక మరింత ఈజీగా వీసా భారత్ నుంచి చాలా మంది దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ - యూఏఈకి వెళ్తూ ఉంటారు. కొందరు చదువుల కోసం, విహారయాత్రల కోసం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అందులో కొందరు అక్కడే స్థిరపడిపోతూ ఉంటారు. వారిని చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా చాలా మంది వెళ్తూ...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు

కిసాన్ క్రెడిట్ కార్డు.. రైతులకు రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం 'కిసాన్ క్రెడిట్ కార్డు' పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో రైతులు లోన్ పొందొచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు బీమా కూడా ఉంది. వారు చనిపోయినా, అంగవైకల్యం ఏర్పడినా రూ.50 వేల బీమా అందుతుంది....
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

ఆరోగ్యం పట్ల పాఠకులకు అవగాహన

ఆరోగ్యం పట్ల పాఠకులకు అవగాహన మొబైల్ ఫోన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి, కానీ అవి మన ఆరోగ్యాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి...  *1.కంటి ఒత్తిడి* ఎక్కువ స్క్రీన్ సమయం కంటి ఒత్తిడి మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. *2.పేలవమైన భంగిమ* మొబైల్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువసేపు గుంజుకోవడం వల్ల మెడ మరియు వెన్నునొప్పి వస్తుంది. *3.నిద్ర భంగం* స్క్రీన్‌ల నుండి...
Read More...
National జాతీయం 

పూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి

పూరీ శ్రీక్షేత్రంలో సేవలకు ఓంఫెడె నెయ్యి 'పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో 'ఓంఫెడ్' నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి. మహాప్రసాదం (ఒబడా), ఇతర ప్రసాదాలన్నింటికీ దీనినే వినియోగించాలి. ఇతర కంపెనీల నెయ్యి స్వామి సేవలకు వినియోగించరాదు' అని ఆలయ పాలనాధికారి అరవిందపాడి స్పష్టం చేశారు. ఎటువంటి కల్తీకి తావులేని ఓంఫెడ్ నెయ్యి మినహా ఇతర కంపెనీల నెయ్యి ఉపయోగించొద్దని సేవాయత్లకు పాలనాధికారి ఆదేశించారు....
Read More...
National జాతీయం 

యెమెన్ గగనతలంపై గర్జించిన బీ-2 బాంబర్లు

యెమెన్ గగనతలంపై గర్జించిన బీ-2 బాంబర్లు యెమెన్‌లో హూతీ రెబల్స్‌పై అమెరికా తీవ్రస్థాయిలో దాడి చేసింది. ఏకంగా బీ-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై దాడులు చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి లాయిండ్ ఆస్టిన్ వెల్లడించారు. మొత్తం ఐదు అండర్‌గ్రౌండ్ ఆయుధ డిపోలను బీ-2 స్టెల్త్ బాంబర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. అధ్యక్షుడు జోబైడెన్ జారీ చేసిన...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం ఢిల్లీ : సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్నినేడు ఏర్పాటు చేశారు.సీజేఐ చంద్రచూడ్ ఆదేశాలమేరకు పాతవిగ్రహానికి పలుమార్పులు చేస్తూన్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు.న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు గంతలు, రెండు చేతుల్లో భాగంగా.. కుడిచేతిలో త్రాసు, ఎడమచేతిలో ఖడ్గం ఉండేవి.అయితేనూతన విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు.అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఖడ్గానికి బదులుగా...
Read More...
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్  Telangana తెలంగాణ  National జాతీయం 

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా !

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ! ఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది.ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2022 డిసెంబర్ 17న సిజెఐ గాబాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10న...
Read More...
National జాతీయం 

HIVకి టీకా వచ్చేసింది..!!

HIVకి టీకా వచ్చేసింది..!! హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం,రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.  స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు....
Read More...