అక్షర టైమ్స్ దిన పత్రిక
మా అక్షరం ప్రజల పక్షం
మా దినపత్రిక
స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం
సమాజ జాగృతి కోసం సమాజ హక్కుల కోసం
తెలుగు రాష్ట్రలలో నిజాన్ని నిర్భయంగా మా పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయడానికి
ప్రజా సమస్యల గురించి నాయకుల, అధికారుల దృష్టికి తెచ్చే విధంగా మా కృషి ,
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజా సంక్షేమం కోసం ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలబడుతూ, సమసమాజ స్థాపన కోసం, ప్రతినిధులకు, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా శ్రేయస్సే లక్ష్యం గా
" అక్షర టైమ్స్ తెలుగు దినపత్రికను ఏర్పాటు చేశాం .."
నిజాన్ని వెలికితీసి నిర్భయంగా వ్రాయటం మా పత్రిక ప్రత్యేకత అసభ్యకరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు కాకుండా సమాజానికి ఉపయోగపడే సమాచారం కోసం అహర్నిశలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తాం
AKSHRA TIMES daily newspaper
Our character is the side of the people
Our daily NEWS PEPAR The main purpose of establishing
For community rights for community awareness
to fearlessly tell the truth in Telugu states through our NEWS PEPAR
Our effort to bring to the attention of leaders and officials about public issues,
By exposing the failures of the government from time to time, standing up to the voices of questioning for the welfare of the people, for the establishment of equal society, being a bridge for the representatives and the people, with the aim of public welfare.
" AKSHRA TIMES Telugu Daily has been set up.."
Uncovering the truth and writing fearlessly Our NEWS PEPAR is unique and aims to provide an outlet for information useful to the society rather than obscene and controversial comments.