ఏపీలో ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు

ఏపీలో ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ :

ఏపీలో ఖరీఫ్ సీజన్ పంటలకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల 30 వరకు పెంచింది. ఈ-క్రాప్ నమోదు చేస్తేనే పంటల బీమా అమలు అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. PMFBY, వాతావరణఆధారిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్ కాలానికి ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా బీమా కల్పిస్తుండగా, రబీకి రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

Tags:

Related Posts

Advertisement

Latest News