ఏపీసీసీ నూతన కమిటీలకు ఆమోదం తెలిపిన ఏఐసీసీ

ఏపీసీసీ నూతన కమిటీలకు ఆమోదం తెలిపిన ఏఐసీసీ

విజయవాడ :


25 జిల్లాల డీసీసీలు, 13 మంది వైస్ ప్రెసిడెంట్లు,37 మంది జనరల్ సెక్రటరీలు,10మంది సిటీ ప్రెసిడెంట్లను ప్రకటించిన AICC

- మన్యం , అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు

- శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు

Read More 26న జనసేన పార్టీలోకి చేరనున్న ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

- విజయనగరం - మరిపి విద్యాసాగర్

Read More తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

- విశాఖపట్నం - వెంకట వర్మ రాజు

- అనకాపల్లి - మీసాల సుబ్బన్న

- కాకినాడ - మద్దేపల్లి సత్యానందరావు

- బిఆర్ అంబేద్కర్ కోనసీమ - కొండేటి చిట్టిబాబు

- ఈస్ట్ గోదావరి - TK విశ్వేశ్వర్ రెడ్డి

- వెస్ట్ గోదావరి - హరి కుమార్ రాజు

- ఏలూరు - రాజనాల రామ్మోహన్ రావు

- కృష్ణ - గొల్లు కృష్ణ

- NTR - బొర్రా కిరణ్

- గుంటూరు - చిలక విజయ్

- బాపట్ల - ఆమంచి కృష్ణమోహన్

- పల్నాడు - అలెక్స్ సుధాకర్

- ప్రకాశం - షేక్ సైదా

- నంద్యాల - జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్

- కర్నూలు - పరిగెల మురళి కృష్ణ

- అనంతపురం - మధుసూదన్ రెడ్డి

- YSR - విజయజ్యోతి

- శ్రీ సత్యసాయి - హినయ్ తుల్లా

- SPS నెల్లూరు - చేవూరు దేవ కుమార్ రెడ్డి

- తిరుపతి - బాలగురవం బాబు

- చిత్తూరు - పోటుగారి భాస్కర్

విజయవాడ సిటీ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు

కాకినాడ - చెక్కా నూకరాజు

రాజమండ్రి - బాలేపల్లి మురళీధర్

శ్రీకాకుళం - రెల్లా సురేష్

విశాఖపట్నం - పిరిడి భగత్

తిరుపతి - గౌడపేరు చిట్టిబాబు

చిత్తూరు - టిక్కారాం

ఒంగోలు - నాగలక్ష్మి

కర్నూలు - షేక్ జిలానీ భాషా

కడప - అఫ్జల్ అలీ ఖాన్

Tags:

Related Posts

Advertisement

Latest News