బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల కు ఎదురు దెబ్బ

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల కు ఎదురు దెబ్బ

తెలంగాణ :

పార్టీమారిన ఎమ్మెల్యే ల అనర్హత పిటీషన్ లపై తెలంగాణ హైకోర్టు తీర్పు,నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీ కి హైకోర్టు ఆదేశం,నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టు కు సమర్పించాలని ఆదేశం,లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారణ  చేస్తామన్న హైకోర్టు.

Tags:

Related Posts

Advertisement

Latest News