సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500

సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్.. నెలకు రూ.20,500

ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ :

వృద్ధాప్యంలో ప్రతి నెలా ఆదాయం పొందేందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్‌ స్కీమ్‌(SCSS)ను అమలు చేస్తోంది. 

ఒక సీనియర్ సిటిజన్ ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది.ఈ విధంగా చూస్తే నెలకు రూ.20,500 వస్తుంది. రూ.1000 కనీస డిపాజిట్‌తో SCSSలో ఖాతాను తెరవవచ్చు.బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సంప్రదించి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్