సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం

ఢిల్లీ :

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహాన్నినేడు ఏర్పాటు చేశారు.సీజేఐ చంద్రచూడ్ ఆదేశాల
మేరకు పాతవిగ్రహానికి పలుమార్పులు చేస్తూ
న్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు.న్యాయ దేవత విగ్రహంలో అంతకుముందు కళ్లకు గంతలు, రెండు చేతుల్లో భాగంగా.. కుడిచేతిలో త్రాసు, ఎడమచేతిలో ఖడ్గం ఉండేవి.అయితే
నూతన విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు.అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ
పుస్తకాన్ని ఉంచారు.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్