తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా !

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా !

ఢిల్లీ :

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయ మూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది.ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2022 డిసెంబర్ 17న సిజెఐ గా
బాధ్యతలు చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

Tags:

Advertisement

Latest News

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
అమరావతి : ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...
బద్వేలు సమీపంలో హత్యకు గురైన మైనర్ బాలిక కేసులో ముద్దాయి నీ అరెస్టు చేసిన పోలీసులు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి ?
బంజారాహిల్స్‌లోని పబ్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి
మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి...
ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ పార్టీకి గుడ్‌న్యూస్