ఏపీలో జనవరిలో కొత్త పింఛన్లు !
On
అమరావతి :
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది.కొత్త పింఛన్ల ఎంపికకు నవంబర్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.అదే నెలలో పింఛన్ల తనిఖీ
చేపడతారు.అనర్హులకు నోటీసులిచ్చి పింఛన్లు తొలగించేందుకు 45రోజుల సమయం తీసుకుంటారు.మొత్తంగా డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హుల ఏరివేత పూర్తి చేయనున్నట్టు తెలిసింది.
Tags:
Related Posts
Latest News
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
10 Nov 2024 07:33:14
అమరావతి :
ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...