ఏపీలో 'తల్లికి వందనం' రూ.15,000.. జనవరి నెలలోనే
On
అమరావతి :
ఆంధ్రప్రదేశ్లో వచ్చే జనవరిలో 'తల్లికి వందనం' పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.స్కూళ్లు,కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించింది.ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.అలాగే రూ.20 వేల లబ్ధి చేకూర్చే 'అన్నదాత సుఖీభవ'ను మార్చి/ఏప్రిల్లో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Tags:
Related Posts
Latest News
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
10 Nov 2024 07:33:14
అమరావతి :
ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల...